ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శివం భజే' ట్రైలర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 02:34 PM



అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ శివం భజే అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమా ఆగష్టు 1, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో హైపర్ ఆది, సాయి ధీన, తులసి తదితరులు నటిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్‌రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com