ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్యాడ్ న్యూజ్' లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 03:29 PM



ఆనంద్ తివారీ దర్శకత్వంలో త్రిప్తి డిమ్రీ, విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలలో నటించిన 'బ్యాడ్ న్యూజ్' సినిమా జూలై 19, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా మొత్తం 4 రోజుల కలెక్షన్స్ 34.40 కోట్లలకి చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com