ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డార్లింగ్' నుండి ఒకసారి ఫుల్ వీడియో సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 03:44 PM



అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి నటించిన డార్లింగ్‌ సినిమా జులై 19న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఒకసారి ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌లో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల, విష్ణు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com