ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తిరగబడరా సామి' టైటిల్ సాంగ్ ప్రోమో అవుట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 08:23 PM



టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తిరగబడరా సామితో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం ఫేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ సాంగ్ ప్రోమో ని విడుదల చేసారు. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో రఘుబాబు, బిత్తిరి సత్తి, మరియు రాచ రవి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రను పోషిస్తుండగా, మన్నారా చోప్రా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి  భోలే షావలి సంగీతం సమకూర్చారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com