ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్ పై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 11:08 AM



కేంద్ర బడ్జెట్ పై హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సెటైర్లు వేశారు. “NDA బడ్జెట్ సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలోనే INDIA బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నా” అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘బడ్జెట్ అసలేం అర్థంకాలేదు' అని కొందరు అంటుండగా..“ముందు ఇండియన్-2 బడ్జెట్ ఏమైందో చెప్పండి?” అని మరికొందరు కమల్ కు కౌంటర్ ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com