ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్లీవేజ్ షో చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, May 25, 2019, 09:32 AM



సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను థ్రిల్ చేస్తూ ఉంటుంది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్. తాజాగా కాస్త హాట్ నెస్ డోస్ ను పెంచి ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. పర్పుల్ కలర్ ఫ్రిల్స్ ఉన్న స్లీవ్ లెస్ గౌన్‌లో హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. చిందరవందరగా ఉన్న హెయిర్ స్టైల్ తన హాట్ నెస్ ను మరింతగా పెంచింది. ఈ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు కొన్ని బ్లాక్ & వైట్ ఉండడంతో అవి మరింత ఇంటెన్స్ గా ఉన్నాయి. తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా కాజల్ క్లీవేజ్ షో కూడా చేసేసింది. ఈ ఫోటకు లక్షలకొద్దీ లైకులు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com