ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెకండ్ టెలికాస్ట్ లో షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'ఫ్యామిలీ స్టార్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 04:27 PM



పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే స్టార్ మా ఛానల్ లో రెండవ సారి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా సెకండ్ టెలికాస్ట్‌లో 5.82 టిఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. వాసుకి, అభినయ, రవిబాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com