ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 04:54 PM



మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రానికి ది రాజా సాబ్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది. రాజా సాబ్ 2025 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుందని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 40% షూటింగ్ పూర్తి అయ్యినట్లు సమాచారం. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ జోడిగా కనిపించనుంది. ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com