హాట్‌గా ‘పూజిత పొన్నాడ‌’

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 10:58 AM

న‌టి పూజిత పొన్నాడ లేటెస్ట్‌గా ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోల్లో పూజిత చాలా హాట్‌గా ఉంది. ప‌లు ర‌కాల డ్రెస్‌ల్లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్ అదిరిపోయింది. ఈ ఫోటోల్లో చాలా గ్లామ‌ర్‌తో మెరిసిపోయింది ఈ భామ‌.


రంగస్థలం చిత్రంలో ఆది పినిశెట్టి క్యారెక్టర్‌ ప్రేమించే ధనవంతురాలయిన అమ్మాయి పాత్ర చేసిన పూజిత పొన్నాడ గుర్తుందిగా? ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్‌గాను నటించింది. అచ్చ తెలుగమ్మాయి అయిన పూజిత మంచి బ్రేక్‌ కోసం ఎదురు చూస్తోంది. తెలుగమ్మాయి అనేసరికి అంతా తనకి పల్లె పడతి పాత్రలు ఆఫర్‌ చేస్తున్నారని అనిపించిందో ఏమో కానీ తనలోని మోడ్రన్‌ గాళ్‌ని చూడమంటూ ప్రదర్శిస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది 


 


ఈ ఫోటోలతో అవకాశాల మాట ఎలా వున్నా పూజితకి ఫాలోవర్స్‌ అయితే పెరుగుతున్నారు. అచ్చ తెలుగమ్మాయి ఇలా బోల్డ్‌గా కనిపించడం అరుదే కాబట్టి అంత మంది ఎక్స్‌పోజింగ్‌ చేసే నటీమణుల మధ్య కూడా పూజితకి అటెన్షన్‌ దక్కుతోంది.
Recent Post