ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ 'తమ్ముడు' లో పవర్ స్టార్ హిట్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 03:43 PM



టాలీవుడ్ నటుడు నితిన్ వేణు శ్రీరామ్‌తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ తమ్ముడు అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో నితిన్ కి జోడిగా సప్తమి గౌడ నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ లో ఒక సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేయనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో లయ, వంశి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com