ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆపరేషన్ రావణ్' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 05:27 PM



వెంకట సత్య దర్శకత్వంలో హీరో రక్షిత్ అట్లూరి నటించిన 'ఆపరేషన్ రావన్' సినిమా జులై 26, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సంగీత విపిన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, KA పాల్ రాము, విద్యా సాగర్, TV5 మూర్తి, కార్తీక్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజా సమచారం ప్రకారం, ఈ చిత్రం యొక్క ఆడియో జ్యూక్‌బాక్స్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ధ్యాన్ అట్లూరి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com