ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాటిలైట్ పార్టనర్ ని లాక్ చేసిన 'ఆపరేషన్ వాలెంటైన్'

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:42 PM



శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్‌' సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏరియల్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా లో పరేష్‌ప్అహుజా, రుహాని శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com