ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాయన్' డే వన్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 04:14 PM



కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రాయన్ అనే టైటిల్ తో తమిళం, తెలుగు మరియు హిందీలో జులై 26, 2024న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు అన్ని భాషల్లో 20 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com