రాశి ఖన్నా తన అందాలతో ఫిదా చేస్తుంది !

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 06:30 PM

అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది రాశి ఖన్నా.  తెలుగులో వరుస విజయాలతో రాశి దూకుడు మీదుంది. అంతేకాదు తమిళంలో కూడా తనదైన శైలిలో రాణిస్తుంది. ఒకవైపు సినిమాలతో పాటు హాట్ ఫోటో షూట్స్‌తో వార్తల్లో నిలిచింది.ఈ పక్కనున్న ఫోటో చూశారుగా రాశి తన అందాలతో ఎలా మైమరపిస్తుందో... 
Recent Post

సైరాలో అనుష్క.. !! సైరాలో అనుష్క.. !!

Sat, Aug 24, 2019, 05:20 PM