ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప‌ర్‌ఫ్పుల్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ

cinema |  Suryaa Desk  | Published : Mon, May 27, 2019, 12:21 PM



బాలీవుడ్ న‌టి జాన్వీక‌పూర్ జిమ్ నుండి బ‌య‌ట‌కి వస్తున్న‌ప్పుడు కెమెరాలు క్లిక్ అనిపించాయి. ప‌ర్‌ఫ్పుల్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోయింది ఈ చిన్న‌ది. ఈ ఫోటోని ప్ర‌ముఖ ఫోటోగ్రాఫ‌ర్ మాన‌వ్ మంగ్లాని తీశాడు. ఈ ఫోటోలో జాన్వీ సూప‌ర్ గ్లామ‌ర్‌తో మెరిసిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com