ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనన్య నాగళ్లకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2024, 07:25 PM



కామెడీకి రైటర్ మోహన్ రచన, దర్శకత్వంలో వెన్నెల కిషోర్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కి జోడిగా అనన్య నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న అనన్య నాగళ్ల కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, లాస్యారెడ్డి సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com