ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటి పాత్రలో నటించను: జాన్వీకపూర్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2024, 10:13 AM



జాన్వీ‌కపూర్‌ నటించిన ‘ఉలఝ్‌’ మూవీ రేపు విడుదలకానుంది. ఈసందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఎలాంటి పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నారు?’ అని యాంకర్‌ అడగ్గా జాన్వీ స్పందించారు. ‘‘జుట్టు లేకుండా కనిపించేందుకు ఇష్టపడను. నా తొలి సినిమా ‘ధడక్‌’ కోసం జుట్టు కత్తిరించుకున్నా. ‘ఎందుకిలా చేశావ్‌?’ అంటూ మా అమ్మ అరిచింది. ఏ పాత్ర కోసమైనా హెయిర్‌‌కట్‌ చేసుకోవద్దని చెప్పింది’’ అని తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com