ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘డార్లింగ్‌’

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2024, 12:22 PM



ప్రియదర్శి, నభా నటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం థియేటర్లో నవ్వులు పూయించింది. ఇప్పుడీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 13 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది. నవ్వుల రైడ్‌కు అందరూ సిద్ధంగా ఉండండి అని చిత్రబృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్ కీలకపాత్రల్లో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com