బజార్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది బాలీవుడ్ చిన్నది సారా ఆలీఖాన్. ఈ ఫోటోకు సారా ఇచ్చిన క్యాప్షన్ “కంటికి అందంగా కనిపించడం కాదు. ఆత్మకు అందంగా కనిపించాలి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్లూ – వైట్ కలర్ లో ఉన్న టాప్.. లైట్ గ్రీన్ కలర్లో పఫ్ లాగా ఉన్న లెహెంగా ధరించి ఒక సోఫా పై కూర్చుంది. కూర్చున్న పోజు కిరాక్ గా ఉంది. ఒక చేతికి వాచ్ పెట్టుకుంది.. రెండు బ్యాంగిల్స్ కూడా వేసుకుంది. మెడలో చెయిన్ లాంటిదేమీ లేదు. చెవులకు మాత్రం అందమైన రింగులు పెట్టుకుంది. ఎవరు మేకప్ చేశారో కానీ సూపర్. ఆ లిప్ స్టిక్.. ఐ మేకప్ అదిరింది. ఫోటో అంతా అందాలే అందాలు. సారా మేని రంగు.. కాళ్లు.. చేతులు.. ఫేస్ లో ఉన్న గ్లో.. హెయిర్ స్టైల్ అన్నీ పర్ఫెక్ట్. ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయి. కామెంట్లు లెక్కలేనన్ని. “ప్రెట్టినెస్ కేరాఫ్ సారా”.. “లాలీ పాప్ లాగా ఉన్నావు”..”మాషా అల్లా.. నషా చడ్ గయి”.. “అవసరానికంటే ఎక్కువ అందంగా ఉన్నావు” అంటూ కామెంట్లు పెట్టారు.