అక్కినేని ఫామిలీ హీరోల్లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేని హీరోలు ఇద్దరే. ఒకరు అఖిల్ అక్కినేని అయితే మరొకరు సుశాంత్. సుశాంత్ రీసెంట్ చిత్రం చిలసౌ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో డైరెక్టర్ గ పరిచయమయిన రాహుల్ రవీంద్రన్ కు మాత్రం నాగార్జున మరో అవకాశం ఇచ్చాడు. అదే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన నటి రుహాణి శర్మ. పాపం సినిమా డిజాస్టర్ దెబ్బ ఈమెకు బాగా తగిలింది. ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. అందుకేనేమో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో వేడి పుట్టిస్తుంది… రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.