బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండైజ్ కొత్త లుక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మునుపటి కంటే హాట్ గా కనిపిస్తోంది ఈ బ్యూటీ. పూర్తిగా వైట్ ఇన్నర్స్ ధరించి.. భుజాల మీదుగా ఒక నల్లరంగు కోట్ తో కవర్ చేసేసింది. నునుపైన మెడలో అల్ట్రా మోడ్రన్ చైన్ .. చెదిరిన హెయిర్ స్టైల్ ఇవన్నీ జాక్విలిన్ ని ఎంతో కొత్తగా ఎలివేట్ చేశాయి. ఆ డ్రెస్ .. స్టైలింగ్ కి తగ్గట్టే మునుపటితో పోలిస్తే కాస్తంత ఎక్కువగానే ఎక్స్ పోజ్ చేసింది.