ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమలో ప‌డిన ఇరా ఖాన్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 08:18 PM



బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ప్రేమలో పడింది. సంగీత కళాకారుడు మిషాల్‌తో కలిసి చెట్టాపెట్టాలేసుకుని తిరుగుతోంది. బాయ్ ఫ్రెండ్‌తో ఇరా సన్నిహితంగా ఉన్న ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో.. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఓ నెటిజన్ ఇరా ఖాన్‌ను ‘మీరు ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా?’ అని అడగ్గా.. దానికి ఇరా సమాధానంగా.. మిశాల్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేసి, అతణ్ణి ట్యాగ్ చేసింది.   
కాగా కొద్ది రోజుల క్రితం అమీర్ ఖార్ ‘కాపీ విత్ కరణ్’ షోలో పాల్గొని మాట్లాడుతూ.. ‘నా కూతురు ఇరాకు సినిమాల్లోకి రావాలని చాలా ఇష్టం. ఇరా మనసులో ఏముందో నాకు తెలీదు. కానీ తనకు ఫిల్మ్ మేకింగ్, సినిమాలంటే ఆసక్తి ఉందని తెలిసింది. ఆమె దీన్నే కెరీర్‌గా ఎంచుకుంటుందేమో’ అని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com