ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ లో ముఖ్య పాత్రలో నటించింది. ఈ తో అనన్య క్రేజ్ పెరిగింది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో బిజీగా మారిపోయింది.అనన్య నాగళ్ళ.. ఈ తెలుగుఅమ్మాయి హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మల్లేశం తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత ఒకటి రెండు లు చేసిన సక్సెస్ కాలేకపోయింది.ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ లో ముఖ్య పాత్రలో నటించింది. ఈ తో అనన్య క్రేజ్ పెరిగింది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో బిజీగా మారిపోయింది.వకీల్ సాబ్ తర్వాత మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం,మళ్ళీ పెళ్ళి ల్లో నటించింది. కానీ అవేమి సక్సెస్ కాలేదు. అలాగే హీరోయిన్ గా అన్వేషి, తంత్ర లు చేసింది అవి కూడా అంతగా ఆకట్టుకోలేదు.మొన్నీమధ్య డార్లింగ్ అనే లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అదీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు పొట్టేల్ అనే తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది అనన్య. ఈ తో తనకు హిట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంది ఈ భామ. మరి ఈ అయినా అనన్య ఆశాలు నిలబెడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి.