ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధూమ్ ధామ్' అప్డేట్ ని రివీల్ చేయనున్న ప్రముఖ దర్శకుడు

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 07:15 PM



తెలుగు నటుడు చేతన్ కృష్ణ సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో తన రాబోయే చిత్రం ధూమ్ ధామ్ తో అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో నటుడి సరసన హెబ్బా పటేల్ నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని అక్టోబర్ 21న ఉదయం 11:07 గంటలకి ప్రముఖ దర్శకుడు మారుతీ రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై MS రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com