హీరోయిన్ రాశి ఖన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన ఈ భామ..జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించారు.టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు.హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ కూడా ఇలాగే ఉంది. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.
దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్‌లో బికిని, లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకుండా పోయింది. అయితే తెలుగులో కన్నా హిందీలోనే అమ్మడకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 2024లో ఇప్పటికే యోధ, అరణ్మనై 4 సినిమాలతో పలకరించింది. త్వరలో గోద్రా రైలు దహన కాండ ఆధారంగా రూపొందుతోన్న 'ది సబర్మతీ రిపోర్ట్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది రాశి ఖన్నా.ఇదిలా ఉంటే అందాలతో అదరగొడుతోంది రాశి. అందాలకు గేట్లు ఎత్తేసి గ్లామర్ షోకు తెరలేపింది. తాజాగా రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. రాశిఖన్నా తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. గ్రే కలర్ డ్రెస్ దర్శనం ఇచ్చింది. న్ మోడరన్ లుక్‌తో అరిపించింది. క్లీవేజ్, థైస్ షోతో పిచ్చెక్కించింది. రాశి ఖన్నా గమ్మత్తుగా ఇచ్చిన ఫోజులకు యూత్ మైకంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.