cinema | Suryaa Desk | Published :
Mon, Jun 17, 2019, 01:00 PM
ఇటీవల తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి యూరప్ పర్యటనకు వెళ్లాడు నటుడు మహేశ్‌బాబు. ఈ పర్యటనలో జర్మనీ, బ్రిటన్ తదితర దేశాలలో పర్యటించారు. ఈ పర్యటనను ముగించుకుని మహేశ్ ఫ్యామిలీ హైదరాబాదుకు చేరుకుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com