ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 01:04 PM



నటుడు అజయ్ ‘పోట్టెల్' మూవీ ప్రమోషన్స్ లో పుష్ప-2 మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అజయ్.. హిందీలో నటిస్తున్న 'సింగం అగైన్' మూవీ షూటింగ్ సమయంలో తనను పుష్ప-2 షూటింగ్ ఎలా అవుతుందని అజయ్ దేవగణ్, రోహితెశెట్టి అడిగినట్లు తెలిపారు. 'ఇది గూస్ బంప్స్ వచ్చిన సందర్భం. పుష్ప మూవీ వలన తెలుగు సినిమా గురించి ఫస్ట్ టైమ్ హిందీలో మాట్లాడుకోవడం విన్నాను' అని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com