ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పొట్టేల్‌’పై త్రివిక్రమ్‌ ప్రశంసలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 04:04 PM



‘పొట్టేల్‌’ టీమ్‌కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అభినందనలు తెలిపారు. చిత్రబృందంతో కలిసి ట్రైలర్‌ వీక్షించిన ఆయన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కథ బాగుంటే ప్రేక్షకులు చూస్తారని అన్నారు. ట్రైలర్‌ తనకు నచ్చిందన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 25న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com