ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెడ్రన్ లుక్కులో మరింత అందంగా అంజు కురియన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 02:30 PM



ప్రస్తుతం మలయాళీ కుట్టి అంజు కురియన్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించే ఈ సొగసరి ఇప్పుడు లెహంగాలో మరింత అందంగా మెరిసిపోతుంది.తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.ఇప్పుడిప్పుడే దక్షిణాది సినీప్రియులకు ఫేవరేట్ హీరోయిన్ గా మారుతున్న అందాల తార అంజు కురియన్. సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు.. ఇక్కడి సినీప్రియులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ అంజు కురియన్.తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది అంజు. తక్కువ సమయంలో ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్లలు ఈ వయ్యారి ఒరు. తన నటనతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి.తాజాగా క్రేజీ ఫోటోలతో నెట్టింట మాయ చేస్తుంది అంజు కురియన్. లెహంగాలో ఎంతో అందంగా మెరిసిపోతుంది. చిరునవ్వుతోనే కవ్విస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.అంజు కురియన్.. అటు ట్రెడిషనల్.. ఇటు మెడ్రన్ లుక్కులో మరింత అందగా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఈ బ్యూటీకి లంటే చాలా ఇష్టమున్న ఈ వయ్యారి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com