ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 08:27 PM



స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం ‘లక్కీభాస్కర్’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ లో సా.6 గంటలకు ఈ వేడుక జరుగనుందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com