ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 03:13 PM



ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా దక్కించుకుంది. దీంతో ఈ కిరీటాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన పోటీదారులను ఓడించి ఆమె ఈ టైటిల్ గెలుచుకుంది. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని 'మిస్ యూనివర్స్ 2000' లారా దత్తా సరసన చేరారు. ఈ విజయాన్ని రేచల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com