ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతికి ‘తండేల్‌’ విడుదల కష్టమే: దర్శకుడు చందూ

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 04:06 PM



నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న ‘తండేల్‌’ సినిమా విడుదలపై దర్శకుడు చందూ మొండేటి అప్‌డేట్‌ ఇచ్చారు. ‘ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే ఉంది. జనవరికి సిద్ధంగా ఉన్నాం. సంక్రాంతికి రామ్‌చరణ్‌, వెంకటేశ్‌ సినిమాలు వస్తే.. ఈ సినిమా కొంచెం వాయిదా పడుతుంది. జనవరి 26న విడుదల చేద్దామంటే అది ఆదివారం కాబట్టి చేయలేకపోతున్నాం. ఈ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. కచ్చితంగా అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తారు’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com