శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న రణరంగం ఆగష్టు 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు పదుల వయస్సు దాటినా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయిక . కాజల్ పుట్టిన రోజు సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బీచ్ ఒడ్డున చీర్ గర్ల్ లా కనిపిస్తున్న ఫోటో జనాలను ఫిదా చేసి పడేస్తోంది.