ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిల్ రాజ్, ప్రభాస్ కాంబినేషన్ లో మూవీ!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2019, 08:31 PM



బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగింది .. ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు .. అయితే ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల చేయనున్నారు .. ఐతే ప్రభాస్ నెస్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది .. అయితే ప్రభాస్ తదుపరి చిత్రం జీల్ మూవీ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం .. ఈ సినిమాని కూడా యువీ క్రియేషన్స్ నిర్మించినున్నట్లు తెలుస్తంది. అయితే ఇదే కాకుండా ప్రభాస్ మరో ప్రాజెక్ట్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది .. ఇటివలే ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తన దగ్గర ఉన్న కధని ప్రభాస్ కి వినిపించాడట దీనికి ప్రభాస్ కూడా పూర్తి కధని సిద్దం చేయమని చెప్పాడట .. అన్ని కుదిరితే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళడం పక్కా .. ఇప్పటికే విళ్ళీద్దరి కలయికలో మున్నా , మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు వచ్చాయి. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com