నా సీత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో.. కాజ‌ల్ ట్వీట్లు

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 01:29 AM

‘సీత’ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో చూడచ్చని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. ఈమేరకు అమ్మడు తన ట్విట్టర్ ఖాతా లో ఓ పోస్ట్ పెట్టింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద మాత్రం ఫెయిల్ అయినప్ప‌టికీ  కాజల్ నటనకు మంచి పేరును తెచ్చిన విష‌యం విదిత‌మే..


 


 
Recent Post