ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రవేశం ఉచితం -లొకేషన్ చూసుకొని రండి: విజయ్ దేవరకొండ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2019, 10:46 PM



విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్ ..ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకుడు .. ఈ సినిమాని మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు . అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రొమోషన్ ని వినూత్న రీతిలో చేయనుంది చిత్ర యూనిట్ .. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రచారాన్ని చేయనున్నారు .. . తేజ అయితే ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సినిమాకోసం సంవత్సరం పాటు కష్టపడ్డాము. ఇప్పుడు సినిమాని ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము . అందులో భాగంగానే డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ కి ప్లాన్ చేస్తున్నాం ఇందులో అందరికి ఉచితంగా ప్రవేశం ఉంటుందని మీ లొకేషన్ చూసుకొని రావాలని విజయ్ అన్నారు . రేపు బెంగుళూరులో జరిగే మ్యూజికల్ ఫెస్టివల్ కి హీరో యాష్ వస్తున్నారని విజయ్ పేర్కొన్నారు ..


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com