30 ఏళ్లు దాటినా ఇప్పటికీ తెలుగులో టాప్ హీరోయిన్గా చెలామణి అవుతున్న నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. అనటంలో సందేహం లేదు. గత ఏడాది ఆమె నటించిన చిత్రాలన్ని వరుస బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ప్రస్తుతం ‘సీత’ చిత్రంలో చక్కటి నటన ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్న ఆమె అల్ట్రా గ్లామరస్ మార్గంలో వెళుతోంది.
ఆ మధ్య ఓ ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో , ఆమె నడుము మెరిసే దివా యొక్క దుస్తులతో పాల్గిన్న ఆమె తన హాట్ హాట్ అందాలతో అలరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇటీవల కాజల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేయటంతో సామాజిక మీడియానే చాలా వేడిగా మార్చి పడేసింది.