చలో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక మందాన్న తన తొలి సినిమాతో అభిమానులను సంపాదించుకుంది. తదుపరి 'గీతా గోవిందంస తోనూ మంత్రముగ్దులను చేసే నటనతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్’ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించబోతోంది. ఈ మధ్య విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లో రష్మికాను రాష్ట్రస్థాయి క్రికెట్ ప్లేయర్గా కనిపించింది.
ఈ విషయమై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, అవును సీ నిమాలో 5 నిమిషాల క్రికెట్ విజువల్స్ కోసం నేను నాలుగు నెలలు క్రికెట్ ప్రాక్టీస్ చేసాను. నీ ట్రైలర్ నుండి నాకు వచ్చిన స్పందన చూస్తుంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంద.ని చెప్పుకొచ్చింది.
ఈ సినిమా లోని పాటలు ఇప్పటికే ఆడియన్స్ని ఊపేస్తుంటే జూలై 26 న . ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.