ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాటిన్ డ్యాన్స్ నేర్చుకుంటున్న లావ‌ణ్య త్రిపాఠి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2019, 10:47 AM



ముంబైలో లాటిన్ డ్యాన్స్ నేర్చుకుంటున్నానని తెలిపింది న‌టి లావ‌ణ్య త్రిపాఠి. గత కొన్నివారాలుగా లాటిన్ డ్యాన్స్ క్లాసులకు హాజరవుతూ శ్రద్ధగా సాధన చేస్తోందట. లావణ్య భరతనాట్యం డ్యాన్సర్.. ఈ కొత్త డ్యాన్స్ నేర్చుకోవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. లాటిన్ డ్యాన్స్ ఎందుకు నేర్చుకుంటున్నావని.. ప్రత్యేకమైన కారణం ఉందా అని అడిగితే “నా డ్యాన్సింగ్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశం..ఫన్ కూడా ఉంటుంది” అని చెప్పింది. లాటిన్ డ్యాన్స్ ఎలా ఉంటుంది అంటే కమర్షియల్ జాజ్ ప్లస్ సాల్సా డ్యాన్స్ కాంబినేషన్ అన్నట్టుగా ఉంటుందట‌. ఆఫర్లు లేకుండా.. ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలతో ఉండకుండా ఇలా స్కిల్స్ మెరుగుపరుచుకోవడం మంచిదే కదా. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com