ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిధి అగర్వాల్ అందాలను చూస్తే ..

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2019, 04:26 PM



సవ్యసాచి, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలతో కుర్రకారుకు మతిపోగొట్టిన నిధి అగర్వాల్ మళ్లీ కొత్త లుక్స్‌తో అదరగొడుతోంది. తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించింది. అంతేకాదు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతిని పోగుడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com