ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యాగజైన్ కోసం టబు ఫోటో షూట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2019, 05:34 PM



ఐదివా మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కోసం ఫోటో షూట్ చేసింది సీనియ‌ర్ న‌టి ట‌బు. విభిన్నమైన దుస్తులలో ఆమె ఫోటోల‌కి పోజులిచ్చింది. ఈ జెనరేషన్ బ్యూటీలకు గట్టి పోటీ గా అందాల ప్రదర్శన కూడా చేసింది. ఈ ఫోటోలు చూస్తే ఎవరు కూడా టబు వయసు 47 అని అస్సలు అనుకోలేరు. కళ్ళలో ఆ ఇంటెన్సిటీ.. ఫేస్ లో గ్లో చూస్తుంటే టబు మాయలో పడిపోకుండా ఉండలేరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com