దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ చిత్రంలో హీరోయిన్స్ ని ఎంత హాట్‌గా చూపిస్తాడో తెలిసిన విషయమే. ఈ మూవీలో నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్. ఈ భామలు కుర్రకారు మతులు పోగొట్టారు. సినిమాల్లోనేనా వీళ్ల హడావుడి అంటే.. కాదనే చెప్పాలి. నభా, నిధి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు చూస్తే వీళ్ల అసలు సందడేంటో తెలుస్తుంది. వాళ్లు ఇన్‌స్టా అకౌంట్స్‌లో షేర్ చేసిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, దానికి సరదా కామెంట్లు మీరూ చూడండి.