స్లిమ్ గా మారిన నమిత...ఫొటోస్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 04:31 PM

నటి..బొద్దుగుమ్మ  నమిత స్లిమ్‌గా మారిన ఫొటోలు సోషల్ మీడియాలో  హల్‌చల్‌ చేస్తున్నాయి. దాంతో నమిత మళ్లీ చిత్రాలలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్‌ వర్గాలు  తెలిపాయి. ఈ ఫోటో మీ కోసం.
Recent Post