నేను ఏం చేసిన పబ్లిక్ గానే చేస్తా ! షకీలా

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 10:16 PM

ఒకప్పుడు సౌత్ ఇండియాని ఓ ఊపు ఉపేసినా షకీలా కొన్నిరోజులు తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ మళ్ళీ కొబ్బరిమట్ట సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది .ఇందులో బర్నింగ్ స్టార్ సంపూ కి ఆమె తల్లిగా నటించారు . అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా   షకీలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది . కొబ్బరిమట్ట సినిమాలో ఆమె పాత్రకి మరియు నటనకి గాను మంచి గుర్తింపు రావడంతో ఇక తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు వచ్చిన చేసేందుకు సిధ్దమని ఆమె పేర్కొంది . ఇక తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తనకి ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది . తన లైఫ్ లో మొత్తం ఏడుగురుతో రిలేషన్‌లో ఉన్నానని కానీ ఒకరితో ఉంటూ మరొకరితో ఎఫైర్ కంటిన్యూ చేయలేదని ఆమె వ్యా ఖ్యానించారు . నేను ఏం చేసిన పబ్లిక్ గానే చేస్తానని నేను ఎప్పుడు ఓపెన్ గానే ఉంటానని ఆమె పేర్కొంది . 
Recent Post