ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ బల్గేరియా వెళ్ళాడు , ఇక్కడ నెలరోజుల పాటు జరుగనున్నషూటింగ్ లో భారీ ఎత్తున ఫైటింగ్ సీన్స్ తో పాటుగా ఛేజింగ్ సీన్స్ తీయనున్నాడు దర్శక జక్కన్న రాజమౌళి. రాంచరణ్ ఈ సినిమాలో నటిస్తున్నప్పటికీ ఈ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ మాత్రమే పాల్గననున్నటు యూనిట్ వర్గాల భోగట్టా, ప్రస్తుతం చరణ్ సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు