షెర్లిన్ చోప్రా కామసూత్ర లో నటించి న నాటి నుంచి నగ్న షో లు చేయడం అంటే అమ్మడికి మహాసరదాగా మారింది ! సమయం వచ్చినప్పుడల్లా నగ్న షో చేస్తున్న ఈ భామ పైగా నగ్న షోలు తప్పులేదని, లైమ్ లైట్ లో ఉండటానికే ఇ లా చేస్తున్నా అని చెపుతోంది , ఇప్పటికే చాలా శృంగార సినిమాలలో చేసిన అనుభవం హాట్ భామ తాను మాత్రం పోర్న్ చిత్రాల్లో నటించనని తేల్చి చెపుతోంది శృంగార సన్నివేశాలని కెమెరా ముందు నటించడం ఇష్టం ఉండదని అంటోంది.