మహేష్ కాదన్నది హీరో అవుతున్న వినాయక్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 03:57 PM

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరున్న దర్శకులు వివి వినాయక్ ఇప్పుడు సరియన హిట్ పడక టాలీవుడ్ రేసులో వెనక పడ్డాడు. ఆ మధ్య శ్రీమంతుడు ఆడియో వేడుకలో  100 కోట్ల బడ్జెట్ తో  మహేష్ కాంబినేషన్ సినిమా చేస్తానని ప్రకటించైనా ఇప్పకిటికీ పట్టాలెక్కలేదు. . నాలుగేళ్లు కూడా గడిచిపోయినా ఈ సినిమా ఎప్పుడా  అని అభిమానులు ఆశగా చూసినా ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. కారణం  గతకొంత కాలంగా వినాయక్ కు హిట్స్ లేకుండాపోవాటంతో పా టు  వీవీ డైరెక్షన్ రొటీన్ రొజ్జకోట్టుడు లా ఉండటమే మహేష్ కూడా నో చెప్పడానికి కారణమట. 


 ఈ మధ్య ఓ స్టోరీ లైన్ మహేష్ కి  వినిపించినా నో చెప్పడంతో , బాలయ్యవైపు  వెళ్ళాడు. అక్కడా తగిన రెస్పాన్స్ రాకపోవడంతో  ఇప్పుడు తానె హీరోగా నటించడానికి సిద్దమయ్యాడట  వినాయక్ . మరి ఈ సినిమా ఇందాక వస్తుందో చూడాలి 


 


 
Recent Post