పవర్‌స్టార్ అభినందలు పొందిన ‘నీకోసం’

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 05:12 PM

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కొత్తదనం నిండిన ప్రేమకథ ‘నీకోసం’ ట్రైలర్‌ని చూసి ఆ చిత్రం మంచి విజయం సాధించాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ విజయం కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్‌గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం అని అన్నారు. కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న ఆయన హీరో అజిత్ రాధారాంను అభినందించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్సాన్స్‌ని రాబట్టుకుంది. కాన్సెప్ట్ బేస్డ్‌గా కనిపిస్తూనే కథ, కథనం పరంగా ఆకట్టుకునే ఎలిమెంట్స్ చాలా కనిపిస్తున్నాయని అందరూ అభినందించారు. 
Recent Post