రవితేజ ఫోటో 'ఫేస్ యాప్' మహిమంట

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 06:34 PM

మాస్‌ మహారాజా రవితేజ ఫోటో ఒకటి నెట్టింట్లో హల్  చల్ చేస్తుంది. ఈ ఫొటోలో రవితేజను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొత్త సినిమాలోని పాత్ర కోసం ఇలా తయారయ్యారని వార్తలు వస్తున్నాయి. అదేం కాదండీ, ఇదంతా 'ఫేస్‌యాప్‌' మహిమ. అది తెలియక నెటిజన్లు ఒక్కసారిగా యంగ్‌ రవితేజను చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘సింధూరం’ నాటి రవితేజ గుర్తుకువచ్చాడని అంటున్నారు. 




Recent Post