ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివిఐటి కళాశాలలో ఎవరు మూవీ యూనిట్ సందడి

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2019, 11:03 AM



పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ   – వివిఐటి కళాశాలలో ఎవరు చిత్ర యూనిట్ సందడి చేసింది.. ఇటీవల విడుదలైన ఈ మూవీ విజయవంతం కావడంతో ఈ చిత్ర యూనిట్ వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రేక్షకులను స్వయంగా కలుస్తున్నారు.. దీనిలో భాగంగా వివిఐటికి వచ్చిన ఈ మూవీ హీరో అడవి శేష్, హీరోయిన్ రెజీనా, దర్శకుడు రాంజీ తదితరులు విద్యార్ధులతో ముచ్చటించారు.. వారితో కలసి సెల్ఫీలు దిగారు… చిత్ర యూనిట్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com